Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టులో ఈవీ ప్రభంజనం

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 9:38 AM జాతీయంవాణిజ్యం
ఆగస్టులో ఈవీ ప్రభంజనం - Udayam
ఆగస్టులో దేశీయ ఈవీ విక్రయాలు 52.9% పెరిగి 2,98,448 యూనిట్లకు చేరాయి. మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా 9.5% నుంచి 12.3%కి పెరిగినట్లు ఫాడా తెలిపింది. ఈవీ ద్విచక్ర వాహనాల విక్రయాలు 67.05% పెరిగి 1,83,204కు చేరాయి. పీవీ, త్రిచక్ర, సీవీ విభాగాల్లోనూ విక్రయాలు గణనీయంగా పెరిగాయి.

Comments

G
Loading comments...