వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్‌పూర్, నర్సాపూర్ (జి), సారంగాపూర్ మండలాల్లో నిర్వహించిన బూత్ లెవల్ సూపర్‌వైజర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు సమన్వయ సమావేశాలకు నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి బీఎల్‌ఎస్, బీఎల్‌ఏ తమ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటరు నమోదును వేగవంతం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

