వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 2న (ఆదివారం) ఉదయం 11:00 గంటలకు అనంతగిరి హరిత వ్యాలీ రిసార్ట్‌లో డీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ తెలిపారు.
'సంఘటన్ సృజన్ అభియాన్'లో భాగంగా జరిగే ఈ సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

