వార్తలకు తిరిగి వెళ్లండి

చేంగోముల్ ఎస్సై భరత్‌రెడ్డి దళితుడు నర్సిములుకు చెందిన 0.30 గుంటల భూమిని ACE టైర్స్ కంపెనీ ఆక్రమించేందుకు సహకరించి, బాధితుడిపైనే అక్రమ కేసు పెట్టారని CITU, KVPS సహా పలు సంఘాలు ఆరోపించాయి.
ఎస్సైని సస్పెండ్ చేయాలని, కంపెనీపై ఎస్సీ/ఎస్టీ కేసేసి, అక్రమ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తాండూరులో ఆగస్టు 17న జరగబోయే ఎస్పీ ఆఫీస్ ముట్టడి పోస్టర్‌ను నేడు విడుదల చేశారు.
Comments
Loading comments...

