వార్తలకు తిరిగి వెళ్లండి

విమానం శబ్దం వినిపిస్తే విశాఖ ఆకాశం వైపు చూసిన నగరం.. ఇక ఆ శబ్దం కోసం చూడాల్సిన పరిస్థితి లేకుండా, విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంఆగస్టు 17 నుంచి అన్ని షెడ్యూల్‌డ్ విమాన సర్వీసులు భోగాపురం నుంచే నడవనున్నాయి.
ఇకపై ఆకాశంలో విమానం ఎగిరినా, దాని శబ్దం విశాఖ నేలపై కాకుండా భోగాపురం నేలపై వినిపించనుంది.
Comments
Loading comments...

