Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే దేశాలు ఇవే

Follow Udayam on Google
RAGHU Aug 13, 2026 9:53 PM శ్రీకాకుళంGeneral
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే దేశాలు ఇవే - Udayam
భారత్‌తో పాటు మరికొన్ని ు దేశాలు ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి. 1945లో జపాన్‌ నుంచి విముక్తి పొందిన దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలు ఈ రోజును జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తాయి. 1960లో ఫ్రాన్స్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, 1971లో స్వతంత్ర దేశంగా అవతరించిన బహ్రెయిన్‌, లీచ్టెన్‌స్టీన్‌ కూడా ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తాయి.

Comments

G
Loading comments...