వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సూచనల మేరకు తెలంగాణలోనూ అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు జిల్లా అధికారులకు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు ఆదేశాలు అందాయి.
Comments
Loading comments...

