Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్‌ కార్డులు

Follow Udayam on Google
బాలాజీ Aug 10, 2026 6:32 PM సంగారెడ్డిGeneral
ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్‌ కార్డులు - Udayam
పేదల బతుకుల్లో అరకొరగా రేషన్‌ కార్డులు ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రద్‌ ఆరోపించారు. ఆగస్టు 15 నుంచి తెలంగాణలో కొత్తగా 5 లక్షల మందికి కాంగ్రెస్‌ ప్రభుత్వం స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందించనుందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

Comments

G
Loading comments...