వార్తలకు తిరిగి వెళ్లండి

సుల్తానాబాద్: సుల్తానాబాద్ మున్సిపాలిటీ 11వ వార్డులో కొత్త పింఛన్ పథకానికి అర్హుల వివరాల సేకరణ ప్రారంభమైంది. కౌన్సిలర్ కల్వల శంకరమ్మ, మున్సిపల్ అధికారి రాజు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండటంతో అర్హులంతా సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

