వార్తలకు తిరిగి వెళ్లండి

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.
రేపు ప్రారంభమయ్యే ఈ వేడుకలకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఈ సందర్భంగా మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు.
Comments
Loading comments...

