వార్తలకు తిరిగి వెళ్లండి

1947 ఆగస్టు 14న దేశం స్వాతంత్య్రానికి సిద్ధమవుతున్న వేళ హైదరాబాద్‌లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. సికింద్రాబాద్, గౌలిగూడ, సుల్తాన్‌బజార్ ప్రాంతాల్లో అర్ధరాత్రి సెక్షన్ 144 విధించారు. అదే రోజు కోటి బ్రిటిష్ రెసిడెన్సీలో రెసిడెంట్ హెర్బర్ట్‌కు వీడ్కోలు విందు జరిగింది.
నిజాం భారత్, పాకిస్థాన్‌లో విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలనే వైఖరిలో ఉన్నారు.
Comments
Loading comments...

