వార్తలకు తిరిగి వెళ్లండి

తాడూరు మండల కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలపై క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో ఆగస్టు 10 న జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
ఆయన మాట్లాడుతూ కార్మికులకు సుప్రీంకోర్టు కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు
Comments
Loading comments...

