వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాలి మండలం జర్జంగి సమీప జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న కోటబొమ్మాలి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతుడిని నరసన్నపేట మండలం బుచ్చిపేట గ్రామానికి చెందిన నవీన్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

