Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 10:03 AM ఖమ్మంGeneral
ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాటసింగారం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...