వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం లారీని వెనుక నుంచి ఢీ కొత్తగా సంఘటన స్థలంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికీ గాయాలు తగిలాయి.
హైదరాబాదు నుండి నిర్మల్ వైపు వెళుతున్న డీసీఎం లారీ 44వ జాతీయ రహదారిపై ఆగి ఉండడంతో వెనుక నుండి కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఒకరు మృతి నిర్మల్ జిల్లా మంజులాపూర్ కు చెందిన భోజన్నగా పోలీసులు గుర్తించారు
Comments
Loading comments...

