Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదర్శనగర్‌లో మట్టి గణపతుల పంపిణీ

Follow Udayam on Google
RR REDDY Sep 14, 2026 9:42 AM నిజామాబాద్General
ఆదర్శనగర్‌లో మట్టి గణపతుల పంపిణీ - Udayam
ఆర్మూర్ మామిడిపల్లి 25వ వార్డులోని ఆదర్శనగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ చేపట్టారు. కాలనీ అధ్యక్షుడు డిష్ ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కౌన్సిలర్ గుపాల భూపెందర్, కమిటీ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...