వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా పూర్వ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన ఆదర్శ ఉపాధ్యాయుడు కీర్తిశేషులు రాజమల్లయ్య గారి పార్ధివ దేహానికి STUTS జెండా కప్పి ఘన నివాళులర్పించారు.
రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి శ్రీ సయ్యద్ సాహెబ్ అలీ, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్ తదితరులు పాల్గొని రాజమల్లయ్య సేవలను స్మరించుకున్నారు.
Comments
Loading comments...

