Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదర్శ మహిళ – శ్రీమతి కొమ్మోజీ మిద్దె సారమ్మ

Follow Udayam on Google
pvr reddy Sep 22, 2026 2:59 PM నంద్యాలGeneral
ఆదర్శ మహిళ – శ్రీమతి కొమ్మోజీ మిద్దె సారమ్మ - Udayam
బేతంచెర్ల నివాసి అయిన శ్రీమతి కొమ్మోజీ మిద్దె సారమ్మ మోటారు వాహన చట్టాలను గౌరవిస్తూ, ఆటో నడుపుట కొరకు డోన్ RTO ఆఫీస్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. డోన్ RTO కార్యాలయంలో ఆటో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన రెండవ మహిళగా సారమ్మ నిలవగా, మొదటి మహిళ శ్రీమతి భారతి ఇప్పటికీ లైసెన్స్ లేకుండా ఆటోలు నడుపుతున్న వారు ఈమెను ఆదర్శంగా తీసుకొని, డ్రైవింగ్ లైసెన్స్ పొందవలసిందిగా ఎం యు వై క్రాంతి కుమార్ అన్నారు.

Comments

G
Loading comments...