వార్తలకు తిరిగి వెళ్లండి

అందరికీ ఆదర్శ మహిళ యువతురాలు చాకలి ఐలమ్మని లక్షేట్టిపేట మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ చల్లా నాగభూషణం, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

