Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదరించిన వారికి కృతజ్ఞతలు– జడ్పీటీసీ ఎన్. జ్ఞాన ప్రసన్న

Follow Udayam on Google
dineshkumar Sep 11, 2026 6:23 PM చిత్తూరుGeneral
ఆదరించిన వారికి కృతజ్ఞతలు– జడ్పీటీసీ ఎన్. జ్ఞాన ప్రసన్న - Udayam
జడ్పీటీసీగా తనను ఆదరించిన వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పుంగనూరు జడ్పీటీసీ ఎన్. జ్ఞాన ప్రసన్న అన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జడ్పీటీసీల వీడ్కోలు కార్యక్రమంలో ఆమెను ఘనంగా సన్మానించారు. తన రాజకీయ ప్రస్థానానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...