వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో సోమవారం 30వ విడత స్వర్ణామృత ప్రాశనం మందు పంపిణీ చేశారు. ఆవోపా, వామ్ వాసవి క్లబ్, ఐవీఎఫ్, ఐఐఎఫ్, అలయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో, వికాస తరంగిణి సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో 128 మంది చిన్నారులకు మందు అందజేశారు.
స్వర్ణామృత ప్రాశనం చిన్నారుల్లో రోగనిరోధక, మేధాశక్తి, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని వామ్ ఏపీ స్టేట్ సౌత్ ప్రధాన కార్యదర్శి, ఆదోని ఆవోపా అధ్యక్షుడు శ్రీనాథ్ గుప్తా తెలిపారు.
Comments
Loading comments...

