Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో మేఘన భక్తి నృత్యం 600 మెట్లపై రామకీర్తనతో అద్భుత ప్రదర్శన

Follow Udayam on Google
NAGENDRA Aug 26, 2026 10:56 AM కర్నూలుGeneral
ఆదోనిలో మేఘన భక్తి నృత్యం 600 మెట్లపై రామకీర్తనతో అద్భుత ప్రదర్శన - Udayam
కర్నూలు జిల్లా ఆదోనిలో గిన్నిస్ అవార్డు గ్రహీత నృత్యకారిణి మేఘన భక్తి నృత్యం అందరినీ ఆకట్టుకుంది. శ్రీ రణమండల ఆంజనేయస్వామి క్షేత్రంలోని 600 మెట్ల మార్గంలో రామకీర్తనతో నృత్యం చేస్తూ స్వామివారిపై తన భక్తిని చాటుకుంది. మెట్ల మార్గంలో వెళ్తున్న భక్తులు మేఘన నృత్యాన్ని ఆసక్తిగా వీక్షించారు. మొక్కులో భాగంగా రామ కీర్తనలకు నృత్యం చేస్తూ శ్రీ రణమండల ఆంజనేయ స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు

Comments

G
Loading comments...