Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో కమిషనర్ ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 10:49 AM కర్నూలుGeneral
ఆదోనిలో కమిషనర్ ఆకస్మిక తనిఖీ - Udayam
ఆదోని పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు వార్డుల్లో పర్యటించి డ్రైనేజీలు, చెత్త తొలగింపును పరిశీలించారు. రోడ్లపై చెత్త పేరుకుపోవడంపై సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడా మురుగునీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...