Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో ఏఎస్పీగా జయ శర్మ నియామకం

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 12:15 PM కర్నూలుGeneral
ఆదోనిలో ఏఎస్పీగా జయ శర్మ నియామకం - Udayam
ఆదోనిలో ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి జయ శర్మ నియామకంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. 2023లో ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ అధికారి అది రాజ్‌సింగ్ ఠాణాను అరగంటలోపే బదిలీ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా మరో ఐపీఎస్ అధికారి నియామకంతో ఈసారి పోస్టింగ్ కొనసాగుతుందా అనే చర్చ మొదలైంది. ఐపీఎస్ అధికారి రాకతో నేతల అక్రమాలపై కఠిన చర్యలు ఉంటాయనే అభిప్రాయాలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...