వార్తలకు తిరిగి వెళ్లండి

కమాన్‌పూర్: మండల కేంద్రంలోని ప్రసిద్ధ ఆదివరాహస్వామి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు చేపట్టారు.
దేవాదాయ శాఖ జిల్లా ఇన్‌ఛార్జ్ ప్రవీణ్, ఈవో కాంతారెడ్డి, ఛైర్మన్ దామోదర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.6,53,959 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

