Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసీల కోసం కేసీఆర్‌ హయాంలో ఎన్నో కార్యక్రమాలు: కేటీఆర్‌

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 09, 2026 2:28 PM హైదరాబాద్General
ఆదివాసీల కోసం కేసీఆర్‌ హయాంలో ఎన్నో కార్యక్రమాలు: కేటీఆర్‌ - Udayam
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదర సోదరీమణులకు కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంతో పాటు తండాలు, గిరిజన గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చామని పేర్కొన్నారు. కుమ్రం భీం ఆదివాసీ భవన్‌, స్మృతివనం ఏర్పాటు, ఎస్టీ గురుకులాలు, ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌, సీఎంఎస్‌టీఈఐ వంటి పలు కార్యక్రమాలను కేసీఆర్‌ హయాంలో చేపట్టామని తెలిపారు.

Comments

G
Loading comments...