Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక

Follow Udayam on Google
జగన్ _రిపోర్టర్ Sep 05, 2026 12:07 AM పార్వతీపురం మన్యంGeneral
ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక - Udayam
గుమ్మలక్ష్మీపురంలో శుక్రవారం జరిగిన ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ సమావేశంలో కురుపాం మండల నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా కాంతారావు, ప్రధాన కార్యదర్శిగా సవరరాజు ఎన్నికయ్యారు. ఆదివాసీ సమస్యల పరిష్కారానికి సంఘాన్ని బలోపేతం చేస్తామని జిల్లా ప్రధాన కార్యదర్శి సత్య నారాయణ తెలిపారు. జీఓ-3 స్థానంలో నూతన ఉద్యోగ చట్టం, 1/70 చట్టం అమలు, పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

Comments

G
Loading comments...