వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా ప్రెజర్ బాంబు పేలుడులో మృతి చెందిన మడకం నాగేశ్వరరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జీఎస్పీ, ఆదివాసీ సర్పంచులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు వెంకటాపురం తహసీల్దార్ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందించారు.
Comments
Loading comments...

