Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసీ కుటుంబానికి బీఆర్‌ఎస్‌ ఆర్థిక సాయం

Follow Udayam on Google
madhu Sep 03, 2026 8:49 PM ములుగుGeneral
ఆదివాసీ కుటుంబానికి బీఆర్‌ఎస్‌ ఆర్థిక సాయం - Udayam
కర్రెగుట్టల్లో మందుపాతర పేలి మృతి చెందిన గిరిజనుడు మడకం నాగేశ్వరరావు కుటుంబానికి బీఆర్‌ఎస్‌ రూ.10 వేల ఆర్థిక సాయం అందించింది. ప్రభుత్వ వైఫల్యమే ప్రమాదాలకు కారణమని మండల అధ్యక్షుడు గంప రాంబాబు విమర్శించారు.

Comments

G
Loading comments...