Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిత్యుని అన్నదానానికి రూ.1,00,116 విరాళం

Follow Udayam on Google
RAGHU SKLM Aug 31, 2026 8:19 PM శ్రీకాకుళంGeneral
ఆదిత్యుని అన్నదానానికి రూ.1,00,116 విరాళం - Udayam
అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి అన్నదాన పథకానికి శ్రీకాకుళం పట్టణానికి చెందిన పొట్నూరు శ్రీనివాసరావు, జయప్రియ దంపతులు రూ.1,00,116 సోమవారం విరాళంగా అందజేశారు. అనంతరం దాత కుటుంబాన్ని అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేయించారు. అనంతరం స్వామివారి దర్శనం చేయించారు. ఆలయ పర్యవేక్షకులు వెంకటేశ్వరరావు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను వారికి అందజేశారు.

Comments

G
Loading comments...