వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లాలో అధిక వడ్డీ ఆశతో రూ.50 లక్షలు ఇచ్చిన ఆదిలక్ష్మి హత్యకు గురైన ఘటన పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. డబ్బు తిరిగి ఇవ్వాలని గట్టిగా నిలదీయడంతో సమీప బంధువైన మహిళ ఆమెను ఇంటికి పిలిచి, మత్తు పానీయం ఇచ్చి గొంతునులిమినట్లు సమాచారం.
మృతదేహాన్ని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి పంటపొలంలో పాతిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. నిందితురాలు తెలిపిన ప్రాంతంలో పోలీసులు ఆనవాళ్లు గుర్తించారు.
Comments
Loading comments...

