Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ ప్రారంభం

Follow Udayam on Google
Harika Oct 08, 2026 11:48 AM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌లో వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ ప్రారంభం - Udayam
ఆదిలాబాద్ జిల్లా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ ప్రారంభించినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ప్రజలు 9492341947 నంబర్‌కు ఫిర్యాదులు, పూర్తి వివరాలు, చిరునామా, ఆధారాలు, ఫొటోలను మెసేజ్‌గా పంపవచ్చు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారాన్ని పర్యవేక్షిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...