Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో TUWJ-ఐజేయూ నూతన కార్యవర్గం

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 9:41 AM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌లో TUWJ-ఐజేయూ నూతన కార్యవర్గం - Udayam
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మాధస్తు రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా నూకల దేవేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుని ప్రకటించారు. నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు సంఘం నాయకులు, జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...