వార్తలకు తిరిగి వెళ్లండి
ఆదిలాబాద్ రిమ్స్‌లోని చిన్నారుల వార్డులో ఏసీ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 5 రోజుల వయసున్న శిశువు మృతి చెందింది. మరో 24 మంది చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనతో ఆసుపత్రిలో తీవ్ర ఆందోళన నెలకొంది.
Comments
Loading comments...

