Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధ్యాత్మికతతోనే ప్రశాంతత: విశాల్ శర్మ

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:45 AM ఆదిలాబాద్General
ఆధ్యాత్మికతతోనే ప్రశాంతత: విశాల్ శర్మ - Udayam
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని వేద పండితుడు విశాల్ శర్మ అన్నారు. కార్తీక మాసం సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయుడు విలాస్ గౌడ్ రూ.6 వేల విలువైన కాగడ హారతి వత్తులను అందజేసినట్లు తెలిపారు. రామ మందిరం అభివృద్ధికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని విశాల్ శర్మ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...