Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Syed Farooq Aug 22, 2026 2:51 PM మహబూబ్‌నగర్General
ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే  - Udayam
ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ లోని ఇండస్ట్రీయల్ ఏరియాలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎస్‌డీఎఫ్ నిధుల నుంచి రూ.10 లక్షలతో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని అని అన్నారు.

Comments

G
Loading comments...