Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధునిక సాంకేతిక విద్యను అభ్యసించాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 22, 2026 9:51 AM మంచిర్యాలGeneral
ఆధునిక సాంకేతిక విద్యను అభ్యసించాలి - Udayam
విద్యార్థులు ఆధునిక సాంకేతిక విద్యను అభ్యసించాలని జన్నారం మండలంలోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రిన్సిపాల్ వై.రమేష్ అన్నారు. సోమవారం ఏటీసీలో ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఐటిఐ, ఏటీసీల ద్వారా అందిస్తున్న వివిధ ఆధునిక కోర్సుల గురించి విద్యార్థులకు ఆయన వివరించారు. ఆధునిక కోర్సులతో త్వరగా ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిఐ, ఏటిసి సెంటర్ల అధ్యాపకులు ఉన్నారు.

Comments

G
Loading comments...