Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పుగుండూరులో ఆధార్ అప్‌డేట్ కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 3:35 PM ప్రకాశం General
ఉప్పుగుండూరులో ఆధార్ అప్‌డేట్ కేంద్రం ప్రారంభం - Udayam
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బయోమెట్రిక్ ఆధార్ అప్‌డేట్ కేంద్రాన్ని ప్రిన్సిపాల్ రంగనాయకులు గురువారం ప్రారంభించారు. కళాశాల విద్యార్థులతో పాటు హైస్కూల్, ఎలిమెంటరీ పాఠశాలల విద్యార్థులు, పరిసర గ్రామాల ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త శామ్యూల్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...