Udayam Digital
Menu

ఆధార్‌ పుట్టిన తేదీకి తుది కాదు

Shruthi Nov 22, 2026 6:32 AM జాతీయంGeneral
ఆధార్‌ పుట్టిన తేదీకి తుది కాదు - Udayam Digital
పుట్టిన తేదీ నిర్ధారణకు ఆధార్‌ కార్డు ఒక్కటే తుది ఆధారం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈఎస్‌ఐసీ రికార్డుల్లో యాజమాన్యం నమోదు చేసిన తేదీని కాదని, ఆధార్‌ ఆధారంగా ఉద్యోగిని ముందుగానే తొలగించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. జేజే ఎలక్ట్రానిక్స్‌ కార్మికురాలు రోసమ్మా జాయ్‌ తొలగింపు కేసులో లేబర్‌ కోర్టు తీర్పును సమర్థించింది.

Comments

G
Loading comments...