వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంలోని ఆధార్, మీసేవ కేంద్రాలను తహశీల్దార్ జగదీశ్వర్, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్, ఆర్‌ఐ కిరణ్ మంగళవారం తనిఖీ చేశారు. నిర్ణీత రుసుము కంటే అధికంగా వసూలు చేయవద్దని నిర్వాహకులను హెచ్చరించారు.
రేట్ చార్ట్ ప్రకారమే ఫీజులు తీసుకోవాలని, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. అధిక రుసుము వసూలు చేస్తే కేంద్రంపై సస్పెన్షన్, జరిమానా విధిస్తామని కూడా తెలిపారు.
Comments
Loading comments...

