వార్తలకు తిరిగి వెళ్లండి

ఆడబిడ్డ నిధి పథకం అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని మహిళా సమైక్య జిల్లా కార్యవర్గ సభ్యురాలు సులోచనమ్మ అన్నారు. సోమవారం కోడుమూరు తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేషన్‌తో పాటు 15 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని కోరుతూ తహశీల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందించారు.
Comments
Loading comments...

