వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి 'వరల్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అలయన్స్' (WPEA) సభ్యత్వం లభించింది. ఈ ధ్రువపత్రాన్ని WPEA కార్యనిర్వాహక సంచాలకులు PPS బాలకుమార్, ANU వీసీ గంగాధరరావుకు అందించారు.
ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు, సిలబస్ రూపకల్పనలో వర్సిటీ కృషికి ఈ గుర్తింపు దక్కిందని వీసీ తెలిపారు. క్రీడలు, పరిశోధనల్లో అంతర్జాతీయ భాగస్వామ్యానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

