వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్పల్లీ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలి అవార్డు గ్రహీత ఆచార్య కరిమిండ్ల లావణ్యను తెలంగాణ విశ్వవిద్యాలయం పార్ట్‌టైమ్ అధ్యాపకుల సంఘం ఘనంగా సన్మానించింది.
తెలుగు విభాగం నుంచి ఆమెకు అవార్డు రావడం సంతోషంగా ఉందని సంఘం అధ్యక్షురాలు డా. ప్రసన్న తెలిపారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని ఆచార్య లావణ్య పేర్కొన్నారు.
Comments
Loading comments...

