Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడీ ఇళ్లలో ఏసీబీ సోదాలు

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 11:25 AM జయ శంకర్ భూపాలపల్లి General
ఏడీ ఇళ్లలో ఏసీబీ సోదాలు - Udayam
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. వరంగల్‌ రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో 12 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. భూపాలపల్లి, హైదరాబాద్‌తో పాటు సూర్యాపేట, తాండూరులోనూ తనిఖీలు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...