వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లా నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఈ నెల 9న బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లి లో పెద్ది కుటుంబనీ పరామర్శించనున్నడు.అదే రోజు నిర్వహించే సంస్మరణ సభలో హాజరు కానున్న కేటీఆర్.
10న హనుమకొండలో జరిగే సభకు హరీష్ రావు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమల ఏర్పాట్లపై తెలంగాణ భవనంలో బిఆర్ఎస్ ముఖ్య నేతలు సమావేశం.
Comments
Loading comments...

