Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

9వ ప్యాకేజీ పనులు పూర్తి చేయాలని బీజేపీ రైతుల పాదయాత్ర

Follow Udayam on Google
C. Rakesh Sep 28, 2026 8:48 PM రాజన్న సిరిసిల్లGeneral
9వ ప్యాకేజీ పనులు పూర్తి చేయాలని బీజేపీ రైతుల పాదయాత్ర - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామం నుంచి వీర్నపల్లి వరకు రైతుల పక్షాన బీజేపీ గళం పాదయాత్ర నిర్వహించారు. 9వ ప్యాకేజీ పనులను తక్షణమే పూర్తి చేసి మద్దిమల్ల రాయిని చెరువుకు సాగునీరు అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బసవాపురం లక్ష్మీ నరసయ్య జిల్లా ఇన్‌చార్జి గంగాడి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...