వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి నియోజకవర్గం ప్రజలు మురిసిపోయేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు స్పష్టం చేశారు.
జీవీఎంసీ 98 వార్డు పరిధిలోని మూడు పార్కుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రమేష్ బాబు పాల్గొన్నారు. పంచతత్వ పార్కును ప్రారంభించి మరో రెండు పార్కుల వద్ద రోడ్లు కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
Comments
Loading comments...

