Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవి ‘బావగారూ బాగున్నారా’ వెనుక కధ

Follow Udayam on Google
Udayam Desk Sep 01, 2026 2:31 PM జాతీయంవినోదం
చిరంజీవి ‘బావగారూ బాగున్నారా’ వెనుక కధ - Udayam
చిరంజీవి నటించిన ‘బావగారూ.. బాగున్నారా’ టైటిల్‌ వెనుక ఆసక్తికర కథ ఉంది. దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ టీమ్‌ కథకు తగ్గ టైటిల్‌ కోసం ఏకంగా 96 పేర్లను పరిశీలించిందని వీఎన్‌ ఆదిత్య తెలిపారు. క్లాస్‌, ఫ్యామిలీ కథ కావడంతో చిరంజీవి ఇమేజ్‌కు భిన్నంగా టైటిల్‌ ఉండాలని భావించామని వీఎన్‌ ఆదిత్య చెప్పారు. చివరకు ‘బావగారూ.. బాగున్నారా’ను ఎంపిక చేసినట్లు వివరించారు.

Comments

G
Loading comments...