వార్తలకు తిరిగి వెళ్లండి
కిర్లంపూడి మండలం, కృష్ణవరం టోల్ గేట్ వద్ద పోలీసులు, విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 96క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యం విలువ 4.60లక్షలు, వాహనాల విలువ14.30లక్షలుగా అంచనా వేశారు.
ఘటనపై 6A కేసు నమోదు చేసి తదుపరి చర్యల కోసం సివిల్ సప్లైస్ అధికారులకు అప్పగించినట్టు బుధవారం ఎస్సై సతీశ్ కుమార్ తెలిపారు. విజిలెన్స్ ఎస్సై అవినాష్ తనిఖీల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

