వార్తలకు తిరిగి వెళ్లండి
యూపీలో టీచర్లకు రూ. 5 లక్షల క్యాష్‌లెస్ వైద్యం

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య సహాయం అందించే 'ముఖ్యమంత్రి టీచర్స్ క్యాష్‌లెస్ మెడికల్ స్కీమ్'ను ప్రారంభించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారణాసిలో ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా ప్రాథమిక, మాధ్యమిక విద్యా రంగాల్లోని సుమారు 15 లక్షల మంది ఉపాధ్యాయులు, శిక్షా మిత్రలు, వంట సిబ్బంది ప్రయోజనం పొందుతారు. అలాగే ఎస్‌బీఐతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా ఉద్యోగులకు భారీ ప్రమాద బీమా సౌకర్యం కూడా లభించనుంది.
Comments
Loading comments...